హోటల్‌లో గొడవ.. వెయిటర్‌పై గ్లాస్ విసిరిన కస్టమర్ (వీడియో)

77பார்த்தது
ఓ హోటల్‌లో వెయిటర్‌పై కస్టమర్ దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌ బల్లియాలోని శంకర్ హోటల్‌లో కస్టమర్, వెయిటర్ మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన కస్టమర్ వెయిటర్‌పై గ్లాస్ విసిరి అతని ముఖంపై కొట్టాడు. మరొక వెయిటర్ కస్టమర్‌ని శాంతింపజేసే ప్రయత్నంలో కస్టమర్‌ని చెంపదెబ్బ కొట్టాడు. చివరికి ఇతరులు కూడా జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.

தொடர்புடைய செய்தி