ఆలయంలో పేలిన సిలిండర్.. పూజారి మృతి (వీడియో)

72பார்த்தது
కేరళలోని తిరువనంతపురం జిల్లాలో అక్టోబర్ 11న ఘోర ప్రమాదం జరిగింది. కిలిమనూరు ఆలయంలో జయకుమార్ నంబూతిరి అనే పూజారి విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఆలయంలోకి వెళ్లగానే గ్యాస్ సిలిండర్ పేలి మంటల్లో చిక్కుకున్నారు. స్థానికులు మంటలను ఆర్పీ సమీప ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆలయంలోని సిలిండర్ నుంచి గ్యాస్ లీకేజీ కావడమే అగ్నిప్రమాదానికి కారణమని సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி