రోడ్డు పక్కన నిల్చున్న మహిళను ఢీకొట్టి.. ఆపై హెల్మెట్‌తో దాడి చేసిన 33 ఏళ్ళ వ్యక్తి

68பார்த்தது
రోడ్డు పక్కన నిల్చున్న మహిళను ఢీకొట్టి.. ఆపై హెల్మెట్‌తో దాడి చేసిన 33 ఏళ్ళ వ్యక్తి
ముంబైలోని ఆదివారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిల్చున్న ఓ మహిళను బైక్ పై వచ్చి ఓ వ్యక్తి (33) ఢీ కొట్టాడు. అయితే.. తనకు బైక్ తో తగలించినందుకు బైకర్ తో మహిళ గొడవకు దిగింది. దీంతో.. కోపంతో బైకర్ మహిళపై హెల్మెట్‌తో దాడికి పాల్పడ్డాడు. దీంతో అక్కడున్న స్థానికులు ఈ ఘటనను చూసి బైకర్‌ను తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు ఫైల్ చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

தொடர்புடைய செய்தி