9 రోజుల్లో రూ.713 కోట్ల మద్యం అమ్మకాలు

58பார்த்தது
9 రోజుల్లో రూ.713 కోట్ల మద్యం అమ్మకాలు
TG: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. గత 9 రోజుల్లో రూ.713.25 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. రేపు దసరా పండుగ నేపథ్యంలో ఈ మూడు రోజుల్లో మద్యం అమ్మకాలు మరింత పెరగనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈసారి బీర్ల కంటే లిక్కర్ అమ్మకాలే ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி