156 చిత్రాల్లో 537 పాటలకు 24 వేల స్టెప్పులు వేసిన చిరుకు గిన్నిస్‌ రికార్డ్

65பார்த்தது
156 చిత్రాల్లో 537 పాటలకు 24 వేల స్టెప్పులు వేసిన చిరుకు గిన్నిస్‌ రికార్డ్
మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలలో అద్భుతమైన నటనతో పాటూ 537 పాటలకు 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు, బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ ఈ అవార్డును చిరంజీవికి ప్రదానం చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. చిరు ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’లో నటిస్తున్నారు.

தொடர்புடைய செய்தி