నెలకు రూ.2 లక్షల జీతంతో ఇజ్రాయెల్‌లో 15 వేల ఉద్యోగాలు

562பார்த்தது
నెలకు రూ.2 లక్షల జీతంతో ఇజ్రాయెల్‌లో 15 వేల ఉద్యోగాలు
హమాస్‌తో యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌లో కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి 10 వేల భవన నిర్మాణ కార్మికులు, 5 వేల హెల్త్ కేర్ వర్కర్లను నియమించుకుంటోంది. ఈ వివరాలను నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (NSDC) తాజాగా వెల్లడించింది. ఎంపికైన వారికి నెలకు రూ.1.92 లక్షల జీతం, రూ.16,515 బోనస్‌ ఇస్తారు. ఆహారం, వసతి, ఇన్సూరెన్స్ సౌకర్యాలను కూడా కల్పించనున్నారు.

தொடர்புடைய செய்தி