డెంగ్యూ బారిన పడ్డ భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి!

76பார்த்தது
డెంగ్యూ బారిన పడ్డ భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి!
భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లు అర్చరీ సమైఖ్య అధికారులు తెలిపారు. వాస్తవానికి ఆసియ క్రీడల కోసం ఆమె ఈ బుధవారమే భారత టీమ్ లో జకార్తా వెళ్ళాల్సి ఉంది. అయితే, డెంగ్యూ జ్వరం కారణంగా ఆమె వెళ్ళలేదు. ఈ నెల 18 నుంచి ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. అర్చరీ పోటీలకు ఈ నెల 22న తెరలేవనుంది. “దీపికా త్వరగా కోలుకుంటుంది. వైద్యులను సంప్రదించడం జరిగింది. మరో రెండు – మూడు రోజుల్లో ఆమె పూర్తిగా కోలుకుంటుందని ఆశిస్తున్నాము” అని అర్చరీ సమైఖ్య ప్రతినిధి ఒకరు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி