సహాయక చర్యల్లో కమలాపురం ఎమ్మెల్యే

83பார்த்தது
విజయవాడ జక్కంపూడి వరద ప్రాంతాల్లో కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. ప్రభుత్వం నుండి నిత్యావసర సరుకులు, ఆహారం, మెడిసిన్స్ అందుతున్నాయా లేదా అని ప్రజల ద్వారా తెలుసుకుంటూ, అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ప్రజలందరికీ సహాయం అందేలాగా కృషి చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி