భక్తుల ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారు: రోజా

81பார்த்தது
భక్తుల ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారు: రోజా
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేర్వేరుగా స్టేట్‌మెంట్‌లు ఇవ్వడంపై వైసీపీ మాజీ మంత్రి రోజా అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎక్స్ వేదికగా.. ‘ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారు. వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్లు పొందడం కోసం భక్తులు పరితపించారు. కానీ, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీనికి కారకులైన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు.’ అని రోజా ప్రశ్నించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி