చేబ్రోలులో బిజెపి రాష్ట్ర ఇన్చార్జ్ పర్యటన

56பார்த்தது
చేబ్రోలులో బిజెపి రాష్ట్ర ఇన్చార్జ్ పర్యటన
ఉంగుటూరు మండలం చేబ్రోలులో శనివారం కేంద్ర ప్రభుత్వ పథక లబ్దిదారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బీజేపీ ఇంచార్జ్ సిద్ధార్థ నాధ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ఎమ్మెల్యే ధర్మరాజు మరియు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సిద్ధార్థ నాథ్ సింగ్ మాట్లాడుతూ. ప్రజల సంక్షేమం కోసం మరియు అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాటుపడుతున్నాయన్నారు.

தொடர்புடைய செய்தி