మంగళవారం హోం మంత్రి తానేటి వనిత పర్యటన వివరాలు. ఉదయం 11 గంటలకు తాళ్లపూడి మండలం తాళ్లపూడి గ్రామంలో జల జీవన్ మిషన్ పథక శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి కలెక్టరేట్ నందు జిల్లా అభివృద్ధి కో-ఆర్డినేషన్ మరియు పర్యవేక్షణ కమిటీ మీటింగ్ లో పాల్గొంటారని మంత్రి కార్యాలయ సిబ్బంది తెలిపారు.