భీమడోలు మండలంలో మణిపూర్ సంఘటనలపై శాంతి ర్యాలీ

290பார்த்தது
భీమడోలు రైల్వేగేటు నుంచి ర్యాలీ నిర్వహించి జంక్షన్ లో మణిపూర్ ఘటనపై మంగళవారం మానవహారం ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. అలాగే తహసీల్దార్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు, వివిధ క్రైస్తవ సంఘాల పెద్దలు డివి రత్నం పాస్టర్లు సబ్యులు, ముస్లిం సంఘాలు, లౌకికవాదులు, ఆర్ లింగరాజు జెడి ప్రసాదరావు మార్కెట్ యార్డ్ చైర్మన్ నీలిమ ఉన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி