పెంచిన విద్యుత్ చార్జీలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఏలూరులో జరిగిన వామపక్ష పార్టీలు జిల్లా సదస్సు పిలుపు డిమాండ్ చేసింది. ఆదివారం నగర కార్యదర్శి పి కిషోర్, సిపిఐ నగర కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, సిపిఐ (ఎంఎల్) డెమోక్రసీ నగర కార్యదర్శి బద్దా వెంకట్రావులు అధ్యక్షత జరిగింది. సదస్సులో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ. రవి మాట్లాడుతూ ప్రభుత్వం కరెంటు చార్జీలు పెంచం అని ప్రజలకు ఇచ్చిన మాట తప్పిందని విమర్శించారు.