దివ్యాంగులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

1469பார்த்தது
దివ్యాంగులకు నిత్యావసర వస్తువుల పంపిణీ
ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలో శనివారం శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవాసమితి భవనంలో సుమారు 60 మంది దివ్యాంగులకు పలువురు నిత్యావసర వస్తువులను, పండ్లు పంపిణీ చేసారు. విజయవాడకు చెందిన ప్రముఖ గుండె, ఊపిరి తిత్తులు వైద్య నిపుణులు డాక్టర్ తెర్లి సురేష్, డాక్టర్ తెర్లి భానురేఖ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మోహనరావు, అనంత్ ల వితరణతో దివ్యాంగులకు పండ్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி