ప్రజా సమస్యల వినతులను వెంటనే పరిష్కరించాలి

83பார்த்தது
ప్రజా సమస్యల వినతులను వెంటనే పరిష్కరించాలి
ప్రజా సమస్యల వినతులను సత్వరమే పరిష్కరించాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా గురువారం పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలు మరియు నాయకులు కార్యకర్తలు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ప్రజల నుండి వినతుల స్వీకరించిన ఎమ్మెల్యే వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி