దళిత మైనార్టీల్లారా చలో విజయవాడ

545பார்த்தது
దళిత మైనార్టీల్లారా చలో విజయవాడ
దళితులు మైనారిటీలపై రాష్ట్రంలో నిత్యం జరుగుచున్న అక్క కృత్యాల హత్యలు దాడులు వ్యతిరేకంగా దళిత ప్రజాసంఘాల వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుపు తలపెట్టిన చలో విజయవాడ విజయవంతం చేయాలని సిపిఐ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి కోణాల భీమారావు కోరారు. గురువారం భీమవరం ఆర్టీసీఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయం నందు దళిత ప్రజా సంఘాల వామపక్షాల ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా భీమవరం మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు అధికమయ్య అన్నారు దేశంలో దళితులపై దాడుల్లో ఏపీ 4 స్థానంలో ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం కారణంగానే దళితులపై దాడులు అధికమయ్యాయని అన్నారు పై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా నిందితులకు అండగా నిలుస్తున్న అన్నారు గారు దళితులపై అచ్చులకు పాల్పడిన ఎమ్మెల్సీ అనంతబాబు లాంటి వారిని వైసీపీ నాయకులు పూలదండలతో సత్కరిస్తున్నారు దళితులకు వ్యతిరేకంగా అరాచక పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని నిరసనగా ఈ నేల 11న చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం అధిక సంఖ్యలో దళితులు మానేరు పాల్గొని విజయవంతం చేయాలని భీమవరం కోరారు దళిత వేదిక అధ్యక్షుడు గంట సుందర్కుమార్ కులవివేక్ష పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కేక్ రాజకుమార్ మాట్లాడారు దళిత హక్కు దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కళింగ లక్ష్మణరావు తదితరులు మాట్లాడారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி