పశ్చిమగోదావరి జిల్లా పౌరసరపరాల విజిలన్స్ కమిటి డైరెక్టర్ గా నియమితులైన గొల్లవానితిప్ప గ్రామానికి చెందిన మాజి యంపిటిసి పెనుమాల నర్సింహాస్వామిని గురువారం భీమవరం వైయస్ఆర్ పార్టీకి చెందిన నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గొల్లవానితిప్ప గ్రామ సర్పంచ్ చిల్లే వెంకటెశ్వర్లు, దిరుసుమర్రు గ్రామ సర్పంచ్ కోళ్ళ బాలకృష్ణ, తదితరులు పాల్గొని ఆయనను అభినందించారు. మరింత ఉన్నత శిఖరాలను అదిరోహించాలని కోరుకున్నారు