భీమవరం: మద్యం షాపులకు సెప్టెంబర్ 14న డ్రా

65பார்த்தது
భీమవరం: మద్యం షాపులకు సెప్టెంబర్ 14న డ్రా
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీలో భాగంగా మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహణను నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. శుక్రవారం భీమవరం కలెక్టర్ కార్యాలయం వద్ద సంబంధిత అధికారులతో సమీక్షించారు. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పటుతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు, పార్కింగ్‌కు చర్యలు చేపట్టాలని సూచించారు.

தொடர்புடைய செய்தி