ఉమ్మడి ప.గో జిల్లాలో 8, 770 టెండర్లు

78பார்த்தது
ఉమ్మడి ప.గో జిల్లాలో 8, 770 టెండర్లు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగియనుంది. గురువారం నాటికి మొత్తం ప. గో. జిల్లాలో 175 దుకాణాలకు గాను ఇప్పటికి 4495 దరఖాస్తులు అందాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. సుమారు రూ. 90 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. అలాగే ఏలూరు జిల్లాలో 144 మద్యం షాపులకు 4275 దరఖాస్తులు వచ్చాయన్నారు.

தொடர்புடைய செய்தி