రాంబిల్లి: బాలల హక్కులను కాపాడాలి

57பார்த்தது
రాంబిల్లి: బాలల హక్కులను కాపాడాలి
బాలల హక్కులను కాపాడడంలో తల్లిదండ్రులతో పాటు అధికారులు, సమాజం, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావలసిన అవసరం ఉందని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. రాంబిల్లి మండలం కొత్తూరులో బాలల హక్కుల వారోత్సవాల పోస్టర్ ను శనివారం ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి పిలుపుమేరకు ఈనెల 14 నుంచి బాలల హక్కుల వారోత్సవాలు జరుగుతున్నాయన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி