యలమంచిలి: నేరస్తులను ప్రోత్సహించిన గత ప్రభుత్వం

84பார்த்தது
యలమంచిలి: నేరస్తులను ప్రోత్సహించిన గత ప్రభుత్వం
అడ్డు అదుపు లేకుండా నేరాలు చేసుకోండని గత ప్రభుత్వం నేరస్తులను ప్రోత్సహించిందని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆరోపించారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ ఐదేళ్లలో రాష్ట్రాన్ని గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందన్నారు. 2019, 2020లో అనకాపల్లిలో రౌడీ షీటర్లు పిక్నిక్ నిర్వహించుకోవడం విస్మయం కలిగించిందన్నారు. గంజాయికి బానిసలైన వారికి విముక్తి కలిగించాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி