దసరా సందర్భంగా విశాఖలోని అన్ని మార్కెట్లో కిటకిటలాడుతున్నాయి. పూజా సామాగ్రి కోసం జనం పూర్ణ మార్కెట్ కు క్యూ కడుతున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా తీవ్ర రతి ఏర్పడింది. శుక్రవారం ఉదయం నుంచి జిల్లా నలుమూలల నుంచి పూర్ణ మార్కెట్ కు చేరుకుంటున్నారు. హోల్ సేల్ వ్యాపార కూడలి కావడం. అన్ని వస్తువులు ఒకే దగ్గర దొరుకుతుండడంతో మార్కెట్ కు డిమాండ్ ఏర్పడింది.