విశాఖ: స్వరూపానందేంద్రకు కేటాయించిన 15 ఎకరాలు రద్దు

75பார்த்தது
విశాఖ: స్వరూపానందేంద్రకు కేటాయించిన 15 ఎకరాలు రద్దు
విశాఖకు చెందిన పీఠాధిపతి స్వరూపానందేంద్రకు చెందిన శారదాపీఠానికి జగన్ ప్రభుత్వం కట్టబెట్టిన 15 ఎకరాల అత్యంత విలువైన భూమిని వెనక్కి తీసుకోవాలనే ప్రతిపాదనకు కేబినెట్ బుధ‌వారం ఆమోదముద్ర వేసింది. వైకాపా ప్రభుత్వం పట్టణాన్ని ఆనుకుని కొత్తవలస గ్రామ పరిధిలో భీమిలి పట్టణాన్ని ఆనుకుని కొత్తవలస గ్రామ పరిధిలో, సముద్ర తీరానికి దగ్గర్లో రూ. కోట్ల విలువ చేసే భూమిని ఎకరం రూ. లక్ష చొప్పున ఇచ్చింది.

தொடர்புடைய செய்தி