విశాఖ: అట్రాసిటీ కేసులను పరిష్కరించాలి

78பார்த்தது
విశాఖ: అట్రాసిటీ కేసులను పరిష్కరించాలి
ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపించాలని విశాఖ ఆర్టీవో పి. శ్రీలేఖ సూచించారు. బుధవారం విశాఖ ఆర్డీవో కార్యాలయంలో సబ్ డివిజనల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల వివరాలపై సమీక్షించారు. నమోదైన కేసులపై దర్యాప్తును వేగవతం చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி