విశాఖ: లా విద్యార్థినిపై లైంగిక దాడి దారుణం: వైసీపీ

65பார்த்தது
విశాఖ: లా విద్యార్థినిపై లైంగిక దాడి దారుణం: వైసీపీ
కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులందరూ ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. శాసనమండలిలో మంగళవారం ఆమె మాట్లాడుతూ.. 108, 104, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారని. హోంమంత్రి అనిత మహిళలపై జరుగుతున్న దాడులపై అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. మంగళవారం విశాఖలో లా విద్యార్థిపై సామూహిక లైంగిక దాడి జరిగిందని, ఇది దారుణ ఘటన అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி