బీచ్ రోడ్డు: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోస్ట్ కార్డు ఉద్యమం

56பார்த்தது
బీచ్ రోడ్డు: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోస్ట్ కార్డు ఉద్యమం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 10 లక్షల పోస్ట్ కార్డులను ప్రధాని మోడీకి పంపిస్తున్నట్లు లీడర్ దినపత్రిక సంపాదకులు రమణమూర్తి తెలిపారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ఆదివారం బీచ్ రోడ్డులో ఆయన ప్రారంభించారు. దీనిలో భాగంగా విశాఖ నగర వార్తలు పలువురు పోస్ట్ కార్డుపై ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోస్ట్ కార్డులను ప్రధానికి పంపించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி