నక్కపల్లి: వెంకన్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలి

82பார்த்தது
నక్కపల్లి: వెంకన్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలి
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈఓ శ్యామలరావుకు హోంమంత్రి వంగలపూడి అనిత విజ్ఞప్తి చేశారు. సోమవారం తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ వేద పండితులు అర్చకులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆమెను రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించారు.

தொடர்புடைய செய்தி