వందేభారత్‌తో నగరాల మధ్య దూరం తగ్గంది

57பார்த்தது
వందేభారత్‌తో నగరాల మధ్య దూరం తగ్గంది
నగరాల మధ్య దూరాన్ని తగ్గించేందుకు హై స్పీడ్ వందే భారత్ రైలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. సోమవారం విశాఖ నుంచి దుర్గ్ మధ్య వందే భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానాయాల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వందే భారత్ ను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி