దేవరాపల్లి ఎంపీడీవో కార్యా లయంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులకు ఫిజియోథెరపీపై సోమవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులు పని ఒత్తిడి వలన అనారోగ్య సమస్యలకు లోనవుతున్నందున, ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఫిజియోథెరపీ దోహదపడుతుందని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సువర్ణరాజు పాల్గొన్నారు.