విశాఖ నగరంలో బయట పడ్డ భారీ సైబర్ మోసం

73பார்த்தது
విశాఖ నగరంలో బయట పడ్డ భారీ సైబర్ మోసం
అహ్మదాబాద్ నుంచి వచ్చిన సమాచారంతో విశాఖ కేంద్రంగా సైబర్ క్రైమ్ కి పాల్పడుతున్న ముఠాను పట్టుకున‍్నట్టు నగర సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వ బ్యాంక్ అనుమతి లేకుండా బెట్టింగ్‌ యాప్ నడుపుతున్నారన్నారు. విశాఖ వన్ టౌన్ ప్రాంతంలో ఒక వర్కింగ్ సెంటర్ పెట్టి ఈ వ్యవహారం నడిపిస్తున్నారన్నారు. ఇప్పటికే ఏడుగురి అదుపులోకి తీసుకున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி