విశాఖ నగరం స్మార్ట్ సిటీ నిర్మాణ క్రమంలో జీవీఎం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన బస్టాపులు నగరం నిర్మూలన శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. శనివారం కురిసిన వర్షాలకి నగరంలో ఉన్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ నార్త్ బస్ స్టాప్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఇదేనా స్మార్ట్ సిటీ అంటే నాణ్యతలేని మెటీరియల్స్ తో ఆర్భాటంగా నిర్మించడం ప్రజల ప్రాణానికి ప్రమాదమని నగరవాసులు వాపోతున్నారు.