ఎస్ రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం పాఠశాలలో మదర్ థెరిసా 114 జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. వి. రమణారావు మాట్లాడుతూ మథర్ థెరిస్సా పేదలకి, రోగులకు స్వయంగా దగ్గరుండి సహాయం చేసేదని, అటువంటి దేవతా మూర్తి ప్రపంచానికే ఆదర్శం అని, మదర్ థెరెసా ను ప్రతీ ఒక్కరూ ఆదర్శం గా తీసుకోవాలని కొర్రరు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ వి రమణారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.