చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమం

862பார்த்தது
చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమం
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును అర్ధరాత్రి టైంలో, వెయ్యి మంది పోలీసులు సిఐడి అధికారులు వెళ్లి అరెస్టు చేయడం దుర్మార్గమని, అన్యాయమని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు చంద్రబాబునాయుడు మచ్చలేని నాయకుడని అనకాపల్లి జిల్లా టి‌డి‌పి ఉపాధ్యక్షులు చల్లా నానాజీ తన స్వగ్రామంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. న్యాయమే గెలుస్తుందని, చంద్రబాబు నాయుడు బయటకు వస్తారని అశ్భవమ్ వ్యక్తం చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி