అల్లూరి సీతరామరాజు జిల్లా సచివాలయం మహిళా పోలీస్ సంక్షేమ అధ్యక్షురాలుగా పూజారి. సత్య వతిని సచివాలయం మహిళా పోలీస్ ల సంక్షేమ జిల్లా కార్యవర్గం ఎన్నుకున్నట్టు రాష్ట్ర అడ్ హాక్ కమిటీ సంయుక్త కార్యదర్శి జయలక్ష్మి శుక్రవారం తెలిపారు. జిల్లా అధ్యక్షురాలుగా పూజారి సత్య వతి, ప్రధాన కార్యదర్శి గా రాధికా, అదనపు ప్రధాన కార్యదర్శి గా కళావతి, అసోసియేషన్ అధ్యక్షురాలిగా రమ్య కుమారి, ఉపాధ్యక్షులుగా సుబ్బలక్ష్మి, గీతాంజలి ను ఎనుకున్నామన్నారు. వీళ్ళకి పలువురు అభినందనలు తెలిపారు.