హుకుంపేట మండలం ఒంటిపాక గ్రామస్థులు స్వచ్చందంగాశుక్రవారం బంద్ నిర్వహించడం జరిగింది .జగన్ ప్రభుత్వం బోయకులస్థులను.ఎస్టీజాభితాలో చేర్చాలని అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వెంటనే ఉపాసOహరించు కోవాలని ఒంటిపాక గ్రామస్థులు కోరడమైనది లేకపోతేఉద్యమం ఉధృత చేస్తామని హెచ్చరించడం జరిగింది.