హుకుంపేట మండలం రంగశీల పంచాయతీకి చెందిన ఒంటిపాక గ్రామ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలవస్తులో ఉంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వివిధ శాఖ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విన్నయించిన ఫలితం లేకపోలేదు. జిల్లా కలెక్టర్ మరియు ఐటిడిఏ పిఓ చోరువ తీసుకుని మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.