పర్యాటక ప్రాజెక్టులను దోచుకున్న వైసీపీ

76பார்த்தது
పర్యాటక ప్రాజెక్టులను దోచుకున్న వైసీపీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కామధేను లాంటి విశాఖపట్నం పర్యాటక ప్రాజెక్టులను వైసీపీ నిలువు దోపిడీ చేసిందని జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ ఆరోపించారు. విశాఖలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఏటా రూ. 30 కోట్ల ఆదాయాన్నిచ్చే ఋషికొండను పూర్తిగా ధ్వంసం చేసిన వైసీపీ పాలక పెద్దలు మిగిలిన ఆస్తులన్నింటిని పార్టీ నేతలు, వైసిపి కాంట్రాక్టర్ల చేతుల్లో పెట్టి సర్వం దోచేశారన్నారు.

தொடர்புடைய செய்தி