విశాఖ హనీట్రాప్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

55பார்த்தது
విశాఖ హనీట్రాప్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు
విశాఖ హనీట్రాప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తవ్వేకొద్ది జాయ్ జమీమా గ్యాంగ్ దారుణాలు బయటపడుతున్నాయి. బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. జమీమా ఇచ్చిన మత్తు మందు వల్ల ఇన్‌ఫెక్ష‌న్‌కు గురై శరీరంపై పొక్కులు, దద్దుర్లుతో బాధితులు బాధపడుతున్నారు.

தொடர்புடைய செய்தி