సాలూరు: పంచాయతీల ద్వారానే ఉపాధి పనులు చేపట్టాలి

59பார்த்தது
సాలూరు: పంచాయతీల ద్వారానే ఉపాధి పనులు చేపట్టాలి
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను పంచాయతీల ద్వారానే జరిపించాలని, ఏపీఓ పై క్రమ శిక్షణ చర్యలకు సిఫారసు చెయ్యాలని సర్పంచులు, ఎంపీటీసీలు కోరారు. ఆమేరకు సోమవారం సాలూరు మండల వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీడీవో రమాదేవికి వినతి పత్రాలను అందజేసారు. 2024-25 సంవత్సరంలో మంజూరైన పనులను నగదు లావా దేవీలను సైతం పంచాయతీల బ్యాంకు అకౌంట్ల ద్వారా జరిపించాలని కోరారు.

தொடர்புடைய செய்தி