జనసేన పార్టీ పొత్తులో భాగంగా
జనసేన టిడిపి సమన్వయకర్తలను నియమించింది. అందులో భాగంగా సాలూరు సమన్వయ కార్యకర్తగా మక్కువ మండలానికి చెందిన గేదెల రిషి వర్ధన్ నీ నియమించారు. ఇదే విషయాన్ని
జనసేన పార్టీ అధికారికంగా సోమవారం నాడు సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది.