భోగాపురం: జీవో నెంబర్ 24ను పక్కాగా అమలు చేయాలి

73பார்த்தது
భోగాపురం: జీవో నెంబర్ 24ను పక్కాగా అమలు చేయాలి
ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 24 ను అధికారులు పక్కాగా అమలు చేయాలని కోరుతూ మండల ఎన్జీవో తాలూకా అధ్యక్షులు కొమ్మూరి దుర్గారావు ఆధ్వర్యంలో భోగాపురం మండలంలో గల ఏ ఎన్ ఎం లు శుక్రవారం స్థానిక పిహెచ్సి వద్ద నిరసన తెలిపారు. తమకు సంబంధం లేని పని భారాన్ని అధికారులు తమపై మోపుతున్నారని ఆవేదన చెందారు. ఏ ఎన్ ఎం లకు ఆరోగ్య సంబంధమైన విధులు అప్పగించాలే తప్ప తమకు సంబంధం లేని ఇతర విధులు అప్పగించవద్దని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி