గజపతినగరం: అంబరాన్నంటిన గైరమ్మ సంబరాలు

61பார்த்தது
విజయనగరం జిల్లా గజపతినగరం దిగువ వీధిలో మంగళవారం సాయంత్రం గైరమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. రొటేషన్ పద్ధతిలో ప్రతి ఏడాది ఎగువ వీధి, మరో ఏడాది దిగువ వీధిలో ఈ సంబరాలు నిర్వహిస్తారు. గైరమ్మ విగ్రహాల ముందు పులి వేషాలు, ఇతర రకాల వేషాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி