బొబ్బిలి: ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ సభ్యునికి శుభాకాంక్షలు

61பார்த்தது
బొబ్బిలి: ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ సభ్యునికి శుభాకాంక్షలు
ప్రభుత్వ రంగ సంస్థల కమిటీలో అధ్యక్షుడిగా ఎమ్మెల్యే కూన రవికుమార్ కాగా సంస్థలో కమిటీ సభ్యులుగా బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు(బేబీ నాయన) ప్రకటించిన విషయం విదితమే. ఈ సందర్బంగా ఆదివారం బేబీ నాయనకు బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బేబీ నాయన ను ఎంపిక చేసిన సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్లకు ధన్యవాదాలు తెలిపారు.

தொடர்புடைய செய்தி