వరదయ్యపాళెంలో ప్రారంభమైన వర్షం

65பார்த்தது
తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలంలో బుధవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి వీధులు జలమయమయ్యాయి. మండల వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. ఇప్పటికే మండలంలో వాగులు, వంకలు చెరువులు నిండి పొంగిపొర్లుతున్నాయి. మళ్ళీ అల్పపీడనం ఏర్పడడంతో భయపడుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி