తిరుపతి: ఆకట్టుకుంటున్న సింగిరి కోన జలపాతం

58பார்த்தது
తుఫాన్ నేపథ్యంలో తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ఎదురుగా ఉన్న సింగిరి కోన వద్ద ఉన్న జలపాతం అందరినీ ఆకట్టుకుంటుంది. జలపాతాన్ని చూడడానికి స్థానికులు చూపుతున్నారు. కాగా వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி