8 డ్రైనేజీ నిర్మాణ పనులకు నిధులు మంజూరు

61பார்த்தது
8 డ్రైనేజీ నిర్మాణ పనులకు నిధులు మంజూరు
సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలో 8 డ్రైనేజీ నిర్మాణ పనులకు నిధులు మంజూరైనట్లు శుక్రవారం గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ డీఈ శైలజ పేర్కొన్నారు. చిన్నాపట్టులో ఒక డ్రైనేజీ నిర్మాణానికి రూ. 5 లక్షలు, నాగలాపురం పట్టణ పరిధిలో 3 డ్రైనేజీ నిర్మాణ పనులకు రూ. 37. 50 లక్షలు, వెల్లూరులో 2 డ్రైనేజీ పనులకు రూ. 5 లక్షలు, వేంబాకంలో 2 డ్రైనేజీ పనులకు రూ. 6 లక్షలు మంజూరు అయ్యాయని వివరించారు.

தொடர்புடைய செய்தி