చిత్తూరు: 'ఆధారాలుంటే చూపించండి'

69பார்த்தது
చిత్తూరు చర్చి వీధిలో ఇరు వర్గాల మధ్య స్థల వివాదం ముదిరింది. డి. ఎస్. పి సాయినాథ్ రంగంలోకి దిగి ఇరువర్గాలను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఒక వర్గాన్ని చెందిన తేజస్విట్స్ స్టాల్ అధినేత రవి నేడు మాట్లాడుతూ. స్థలానికి సంబంధించి తన వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయన్నారు. 100 ఏళ్లు పై పడడంతో భవనం డెమోలిష్కు మున్సిపల్ కమిషనర్ అనుమతి తీసుకుని కూల్చివేత పనులు చేపడుతుంటే ప్రతిపక్షం అడ్డుకోవడం బాధాకరమన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி