చిత్తూరు: ఉద్యోగ, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు: ఎమ్మెల్యే

62பார்த்தது
చిత్తూరు: ఉద్యోగ, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు: ఎమ్మెల్యే
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం యువత, మహిళలకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందని, ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉద్యోగాలు పెరుగుతున్నాయి. గ్రామస్థాయిలో యువతకు ఉపాధి కల్పించేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ విశాఖలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ నెల 14న "పల్లె పండుగ" కార్యక్రమం ప్రారంభం అవుతోంది, అభివృద్ధి పనులు కొనసాగుతాయని తెలిపారు.

தொடர்புடைய செய்தி