రేపు విద్యా సంస్థలకు సెలవు

66பார்த்தது
రేపు విద్యా సంస్థలకు సెలవు
నెల్లూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అధిక వర్షాలు కురిసే అవకాశం వున్న దృష్ట్యా నెల్లూరు జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, జూనియర్ కాలేజీలకు ప్రభుత్వ శెలవు దినముగా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ఒ. ఆనంద్ తెలియజేశారు.

தொடர்புடைய செய்தி