నిండ్ర రైతులతో చర్చించిన ఎమ్మెల్యే కలెక్టర్

68பார்த்தது
నిండ్ర రైతులతో చర్చించిన ఎమ్మెల్యే కలెక్టర్
చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం నిండ్ర నేతమ్స్ షుగర్ ఫ్యాక్టరీ రైతులతో గురువారం కలెక్టర్ సుమిత్ కుమార్, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు కలెక్టర్ తొ మాట్లాడుతూ రైతులకు 35 కోట్లు, కార్మికులకు రూ. 10 కోట్లు బకాయిలు రావాల్సి ఉందన్నారు. నేతం షుగర్స్ యజమాని ఫ్యాక్టరీని వేలం పాటకు పెట్టారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

தொடர்புடைய செய்தி